సీయోనులో మరియు మన కుటుంబంలో, ఎవరైనా ఒక నిర్దిష్టమైన రీతిలో ఎందుకు ప్రవర్తిస్తారో అర్థం చేసుకోవడం సానుభూతికి దారితీయగలదు, కానీ కారణం తెలియకుండా, మనం వారిని అపార్థం చేసుకోవచ్చు, కోపగించుకోవచ్చు, మరియు అంతిమంగా శత్రువులుగా మారవచ్చు.
అందుకనే దేవుడు ఒకరినొకరు అర్థం చేసుకోవడం మరియు శ్రద్ధవహించుకోవటం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు మరియు క్రొత్త నిబంధన యొక్క ముఖ్యమైన బోధనగా “ఒకరినొకరు ప్రేమించుట” అని ప్రాముఖ్యత వహించారు.
దేవుని సంఘ సభ్యులు తమ కొరకు మాత్రమే జీవించిన తమ పాత స్వభావాలను వదిలివేసి, తండ్రి మరియు తల్లి తమ కొరకు అనుభవించిన శ్రమలు, వేదన, అవమానాలు, మరియు హేళనలను ప్రతిబింబించుకుంటారు, మరియు ఒకరికొకరు శ్రద్ధవహించుకొని, ఒకరికొకరు తగ్గించుకొని, చురుకుగా ప్రేమను సాధన చేసే నవీన స్వభావులుగా మారుటకు పాటుపడెదరు.
మనయెడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగినవారమై దాని నమ్ముకొనియున్నాము; దేవుడు ప్రేమాస్వరూపియై యున్నాడు, ప్రేమయందు నిలిచి యుండువాడు దేవునియందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు . . . దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయనవలన పొందియున్నాము. 1 యోహాను 4:16-21
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం