135,000 మంది శత్రువులను ఓడించుటకు దేవుడు గిద్యోను యొక్క 300 మంది యోధులను ఎలా ఉపయోగించారనే కథ మరియు యెరికో చుట్టూ తిరుగుతూ కేకలు వేస్తూ యెరికోను యెహోషువా ఎలా జయించాడనే కథ ద్వారా, దేవుని వాక్యమునకు విధేయత ఉన్న ప్రతిచోటా, అద్భుతాలు కూడా ఉన్నాయని మనం చూడవచ్చు.
తండ్రి మరియు కుమారుని యొక్క యుగం తర్వాత, ఈ పరిశుద్ధాత్మ యుగంలో, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి మరియు తల్లియైన దేవుని యొక్క, “సకల జనులకు సువార్తను ప్రకటించండి. ప్రేమలో ఐక్యంగా ఉండండి,” అనే వాక్యములను వెంబడించువారు విధేయతగల హృదయంతో, అద్భుతాలను చూస్తారు.
నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రతదినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చు కొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. రోమీయులు 2:5-6
మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును. మార్కు 16:15-16
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం