సర్వశక్తిగల దేవుడు, నిత్యుడగు తండ్రి, ఈ భూమిపైకి వచ్చారు, సిలువ వేయబడ్డారు, మరియు లెక్కలేనన్ని ప్రజల నుండి ఎగతాళిని, నిర్లక్ష్యాన్ని, మరియు హింసను సహించారు. ఏమైనా, ఆయన వీటన్నిటినీ మౌనంగా సహించారు తద్వారా ఆయన తన నిజమైన ప్రజలను కనుగొని, వారి పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసి, వారిని రక్షించవచ్చు.
పరలోకపు పిల్లలను రక్షించే ప్రక్రియలో, తన మొదటి రాకడలో యేసు, తన రెండవ రాకడలో క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు, మరియు పరలోక తల్లి యెరూషలేము, అందరూ ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చారు. ప్రవచనం ప్రకారం, ఈ మార్గము అనివార్యంగా దుఃఖపు రోజులను కలిగియున్నది, ఆ తర్వాత మహిమ పొందబడిన సంతోషపు దినములు. ఈ వాగ్ధానమునకు అనుగుణంగా, ఇప్పుడు దేవుని సంఘమును నడిపిస్తున్న తల్లియైన దేవుని యొక్క మహిమ, ప్రపంచమంతటా బయలుపరచబడుచున్నది.
యేసు– తండ్రి యొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను. అందుకు యూదులు–నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. యోహాను 10:32-33
నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదినములు సమాప్తములగును. యెషయా 60:20
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా 
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం