మార్కు మేడ గది లాంటి చిన్న స్థలంలో ప్రారంభమైన దేవుని సంఘము యొక్క సువార్త, దేవుడు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని యొక్క ఆశీర్వాదము మరియు మార్గదర్శకత్వంలో ఎదిగి, ఇప్పుడు ప్రపంచమంతటా సువార్తను విస్తరించిన ప్రపంచ సంఘముగా మారెను.
మనం దేవుని చిత్తానికి విరుద్ధమైన ఆలోచనలలో మరియు జీవితంలో మునిగిపోయినట్లైతే, మనమెన్నటికీ వర్ధిల్లము. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క అసంఖ్యాకమైన అద్భుతాలను చూసిన తర్వాత కూడా ఆయన శక్తిని అనుమానిస్తూ పాపం చేశారు, కాని మనకు ఎల్లప్పుడూ సహాయపడే దేవుడిని మనం సంపదగా యెంచినట్లైతే, మనం విస్తారమైన ఆశీర్వాదాలు పొందుకుంటాము.
ఆయనతో సహవాసముచేసినయెడల నీకు సమాధానము కలుగును ఆలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తునివైపు నీవు తిరిగినయెడల నీ గుడారములలోనుండి దుర్మార్గమును దూరముగా తొలగించినయెడల నీవు అభివృద్ధి పొందెదవు. మంటిలో నీ బంగారమును ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణ మును పారవేయుము అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. యోబు 22:21-25
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం