“అరణ్యం ఇసుకలో ఒక బంగారపు సరస్సు అనునది, ఒక చల్లని, తాజాదనపు ఊట కంటే తక్కువ, మరియు తప్పిపోయిన గొఱ్ఱెకు, ఒక గొఱ్ఱెల కాపరి ధనవంతుడైన రాజు కంటే గొప్పవాడు” అనే సామెత ప్రకారం, ఈ భూమిపై విలువైనది మరియు పరలోక రాజ్యంలో విలువైనది చాలా భిన్నమైనవి. ఈ లోకంలోని అనేక మంది ప్రజలు విలువైనవిగా ఎంచే సంపద, గౌరవం మరియు అధికారానికి పరలోక రాజ్యంలో ఎలాంటి విలువ లేదు. అందుకనే తొలినాటి సంఘ పరిశుద్ధులు హింసల మధ్యన కూడా పరలోక రాజ్యం కొరకు జీవించారు.
దేవుని రాజ్యంలో, దేవుని వాక్యాన్ని ఆచరణలో పెట్టడమే అత్యంత విలువైన కార్యము. తాము పరలోక రాజ్యంలో రాజులుగా పరిపాలించి యుగయుగాలు నక్షత్రాల వలె ప్రకాశిస్తారనే దేవుని వాక్యాన్ని విశ్వసిస్తూ, దేవుని సంఘ సభ్యులు క్రొత్త నిబంధన సత్యముతో తప్పిపోయిన ఒక్క ఆత్మనైనా వెదకుతారు.
వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పుకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి. హెబ్రీయులు 11:13
బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు. దానియేలు 12:3
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం