ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సంఘాలు విశ్రాంతి దినము కొట్టివేయబడిందని సమర్థించుచున్నాయి, ఎందుకనగా అది పాత నిబంధన నియమంలో భాగము.
అయినప్పటికినీ దేవుని ప్రజలుగా, మనం పది ఆజ్ఞాలన్నిటినీ గైకొనుటకు పిలవబడ్డాము—మొదటి ఆజ్ఞ నుండి పదవ ఆజ్ఞ వరకు, మనం విస్మరించగలిగే ఏ ఒక్క ఆజ్ఞ కూడా లేదు. “పది ఆజ్ఞాలలో తొమ్మిది ఆచరించబడవలెను, కాని నాల్గవ ఆజ్ఞను గైకొనవలసిన అవసరము లేదు” అని ఎవ్వరూ సరిగ్గా చెప్పలేరు.
విశ్రాంతి దినమును ఆచరించని సంఘాలు కూడా పది ఆజ్ఞాల యొక్క ప్రాముఖ్యతను ధృవీకరిస్తాయి.
కాబట్టి, “విశ్రాంతి దినము ఆచరించవలసిన అవసరం లేదు, ఎందుకనగా అది పాత నిబంధన నియమంలో భాగముగా కొట్టివేయబడినది” అనే వాదన విరుద్ధమైనది మరియు అబద్ధము. ఈరోజు కూడా, నాల్గవ ఆజ్ఞ ప్రకారముగా, మనం విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించవలెను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం