దేవుడు అన్ సాంగ్ హోంగ్ గారు మనకు తల్లియైన దేవుడిని బయలుపరిచారు.
తల్లియైన దేవున్ని విశ్వసించే దేవుని సంఘము, ఎల్లప్పుడూ ప్రేమతో నిండి ఉంటుంది, సభ్యులతో ఐక్యత మరియు ప్రతిదానిలో చిత్తశుద్ధి ఉంటుంది.
మీరు దేవుని సంఘములో మాత్రమే అపూర్వమైన “నిజాయితీ”ని అనుభవించుటకు గల కారణమనగా, ప్రేమ యొక్క ఊట అయిన, తల్లియైన దేవుడు, అక్కడ ఉన్నారు, మరియు సభ్యులు తల్లి యొక్క బోధనల నుండి నేర్చుకుంటారు.
తల్లియైన దేవుని యొక్క ఈ నిత్యమైన మరియు హృదయపూర్వక ప్రేమ, మరొక స్థాయి ప్రేమ, దేవుని సంఘంలో మాత్రమే అనుభవించబడగలదు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం