మానవాళి యొక్క రక్షణ నిమిత్తము, సమస్త విశ్వంలో అత్యున్నత స్థానంలో ఉన్న దేవుడు, ఒక దాసుని వలె తన్నుతాను తగ్గించుకొని, “ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము; మరియు ఒకనితో నొకడు సమాధానముగా ఉండుడి” అని చెప్పారు.
సామరస్యం లేనప్పుడు, కలహాలు తలెత్తుతాయి, కాని సామరస్యం ఉన్న ప్రదేశంలో, ప్రతిదీ సవ్యంగా జరుగును.
ఈనాడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సభ్యులు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి బోధనల ప్రకారంగా ఒకరినొకరు ప్రేమిస్తూ సామరస్యాన్ని సాధించటం వల్ల దేవుని సంఘము యొక్క సువార్త విశేషమైన ఎదుగుదలను చవిచూస్తోంది.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం