జీవితం యొక్క ఉద్దేశ్యం లేక వెంబడించవలసిన మార్గమో తెలియకుండా సంచరిస్తున్నవారికి, యెషయా మరియు సొలొమోనుతో సహా అనేక మంది ప్రవక్తలు, “దేవుని తట్టు తిరుగుడి” అని బోధిస్తున్నారు. తండ్రి యొక్క యుగంలో, మానవాళి దేవుడైన యెహోవా వద్దకు రావలెను; కుమారుని యుగంలో, యేసు క్రీస్తుకు; మరియు పరిశుద్ధాత్మ యుగంలో, క్రొత్త పేరు అయిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు నూతన యెరూషలేము పరలోక తల్లి యొద్దకు.
పరలోకంలో పాపం చేసి ఈ భూమిపైకి వచ్చిన ఆత్మలు తమ జీవితంలో క్రొత్త నిబంధన ద్వారా పరిపూర్ణమైన మారుమనస్సును సాధించి నిజమైన దేవుడిని మరియు రక్షణ యొక్క మార్గాన్ని కనుగొన్న తర్వాత, అడిగేవారికి ఆ మార్గాన్ని బోధించే తమ కార్యమును వారు విశ్వాసపూర్వకంగా చేపట్టవలెను.
నేను వెళ్లుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియునని చెప్పెను . . . యేసు –నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు. యోహాను 14:4-6
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం