తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుడిని విశ్వసించే ప్రజలు దేవుని సంఘము వెలుపల కనుగొనబడరు. దీనికి కారణం ఏమనగా వారు క్రొత్త నిబంధన సత్యములో లేరు.
క్రొత్త నిబంధనను గైకొనే దేవుని ప్రజలు మాత్రమే ఎలోహిమ్ దేవుడిని—తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుడిని పూర్తిగా తెలుసుకుంటారని పరిశుద్ధగ్రంథము బోధిస్తున్నది.
దేవుని సంఘంలో మాత్రమే ప్రజలు క్రొత్త నిబంధన యొక్క నియమాన్ని గ్రహించి గైకొంటారు, తద్వారా ఈ యుగం యొక్క రక్షకుడైన ఎలోహిమ్ దేవుడిని సరిగ్గా తెలుసుకొని స్వీకరించగలరు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం