ప్రపంచంలో పదివేల సంఘాలు కలదు.
దేవుని సంఘము ఏది భిన్నంగా చేస్తుంది?
దేవుని సంఘము ప్రపంచవ్యాప్తంగా 175 దేశాలలో 7,500 ప్రాంతాలలో స్థాపించబడెను.
ఇది పరిశుద్ధగ్రంథం ప్రకారం విశ్రాంతి దినము మరియు పస్కాను ఆచరిస్తుంది.
తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుడిని విశ్వసిస్తుంది.
ఈ సంఘము 20,000 కంటే ఎక్కువ స్వచ్ఛంద కార్యక్రమాల ద్వారా తల్లి యొక్క ప్రేమను అందిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు మరియు అధ్యక్షుల చేత సంఘము గుర్తించబడెను.
లోకమంతటినీ మార్చి రక్షించే దేవుని సంఘమును పరిచయం చేయాలనుకుంటున్నాము.
00:00 దేవుని సంఘము ఏది భిన్నంగా చేస్తుంది?
00:09 ప్రపంచవ్యాప్తంగా స్థాపించబడిన సంఘం
00:25 పరిశుద్ధగ్రంథం ప్రకారంగా ఆచరించే సంఘం
00:49 తల్లి యొక్క ప్రేమను అందించే సంఘం
01:18 లోకము చేత గుర్తించబడిన సంఘం
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం